Homeహైదరాబాద్latest Newsనెత్తుటితో చేతులు కలిపిన చిరు ఒడెల.. బాక్సాఫీస్ వద్ద రక్తచరిత్రే..!

నెత్తుటితో చేతులు కలిపిన చిరు ఒడెల.. బాక్సాఫీస్ వద్ద రక్తచరిత్రే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని ‘దసరా’ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజగా ఈ సినిమాకి సంబంధించిన ఓకే పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి శ్రీకాంత్ పిడికిలి బిగించిన స్టిల్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమా హింసాత్మకంగా ఉండబోతోందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే చిరంజీవి సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.

Recent

- Advertisment -spot_img