Homeహైదరాబాద్latest Newsవయనాడ్ బాధితులకు చిరు-రామ్ చరణ్ విరాళం.. ఎంతంటే..?

వయనాడ్ బాధితులకు చిరు-రామ్ చరణ్ విరాళం.. ఎంతంటే..?

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది. దీంతో సహాయక చర్యల కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. కోటి విరాళం ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img