Homeహైదరాబాద్latest Newsచిరుత హీరోయిన్ ఎంపీ అభ్యర్థిగా..!

చిరుత హీరోయిన్ ఎంపీ అభ్యర్థిగా..!

ఇదే నిజం, వెబ్‌డెస్క్ : చిరుత సినిమా హీరోయిన్‌ నేహా శర్మ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బీహార్ నుంచి బరిలో దిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నేహా శర్మ తండ్రి అజిత్‌ శర్మ ఒక హింట్ ఇచ్చారు. బీహార్‌లో భాగల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేహా శర్మను లోక్‌సభ బరిలోకి దింపాలని అజిత్‌ శర్మ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భాగల్‌పూర్ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకే దక్కాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img