చిట్టీల పేరుతో రూ.100 కోట్లు వసూలు చేసి పరారైన హైదరాబాద్ బీకేగూడ పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు చేశారు. బెంగళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు తేలిపారు. మధురానగర్ ఎస్‌ఆర్ నగరలో చిట్టీల పేరుతో డబ్బులు వసూలు వేసిన విషయం తెలిసిందే. డబ్బులు వసూలు చేసి ఫిబ్రవరి 21న కుటుంబంతో సహా పరారవడంతో సీసీఎస్ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు చేయగా.. మంగళవారం పోలీసులు అతన్ని అదుపులోకి తెలుసుకున్నారు.