Homeహైదరాబాద్latest Newsరేవ్ పార్టీలో పాల్గొన్నారనే రూమర్స్‌ను ఖండించిన ప్రముఖ వ్యక్తి

రేవ్ పార్టీలో పాల్గొన్నారనే రూమర్స్‌ను ఖండించిన ప్రముఖ వ్యక్తి

బెంగళూరు రేవ్‌పార్టీలో తాను పాల్గొన్నానంటూ వస్తోన్న ప్రచారాన్ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఖండించారు. తనకు అలాంటి అలవాట్లు లేవన్నాడు. ‘అనవసరంగా నాపై, జనసేనానిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే వారి ఏడుపు వింటాం. నిజం తెలుసుకోకుండా రూమర్స్‌ను పోస్టు చేసి షేర్ చేస్తోన్న వారి మానసిక స్థితి చూస్తుంటే జాలేస్తోంది’ అని సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img