Homeహైదరాబాద్latest Newsకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు చేసి పోస్కో చట్టం కింద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కొడుకు జైలుకు వెళ్లినప్పటి నుంచి తల్లి బీబీ జాన్ ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.అత్తగారికి గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.

Recent

- Advertisment -spot_img