Homeఆంధ్రప్రదేశ్చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు

చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు

– తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైలులో ఉండగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో విచారించాలని సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై మంగళవాంర విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబు బెయిల్‌పై ఉన్నందున వారెంట్లు నిరర్ధకమవుతాయంటూ వాటిని తోసిపుచ్చింది.

Recent

- Advertisment -spot_img