Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా నిధులపై క్లారిటీ.. ఖాతాల్లోకి డబ్బులు అప్పుడే..!

రైతు భరోసా నిధులపై క్లారిటీ.. ఖాతాల్లోకి డబ్బులు అప్పుడే..!

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ పెట్టుబడి సాయం ఎకరానికి 7500 చొప్పున ఇస్తామని రైతులకు హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే హామీని నిలబెట్టుకునే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో రైతులకు సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో సంక్రాంతి పండుగ నుండి సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. జనవరిలో యాసంగి సాగుకు ఎకరానికి 7500 చొప్పున రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img