Homeహైదరాబాద్latest Newsఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం

ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం

ఇది నిజం, ముస్తాబాద్: మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎస్సై గణేష్ సిబ్బంది కలిసి పరిసరాలు శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ మండల ప్రజలందరూ తమ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అంటువ్యాధులు రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా తెలియజేసినారు.

Recent

- Advertisment -spot_img