దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ- ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 3 అమలు చేస్తున్నట్లు ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ పేర్కొంది. కాగా, ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. కాగా ప్రైమరీ స్కూళ్లకు బంద్ ప్రకటించారు. అయితే ఈ స్కూళ్లకు ఆన్లైన్ క్లాసులుంటాయి.