Homeహైదరాబాద్latest NewsClick here to check AP SSC Result 2025: ఏపీ 10వ తరగతి ఫలితాలు.....

Click here to check AP SSC Result 2025: ఏపీ 10వ తరగతి ఫలితాలు.. చెక్ చేసుకోండిలా..!

Click here to check AP SSC Result 2025: ఏపీ 10వ తరగతి (SSC) ఫలితాలు 2025 రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) విజయవాడలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు జరిగిన SSC పరీక్షలకు సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలను చెక్ చేసుకోండిలా:

  • అధికారిక వెబ్‌సైట్‌లు (bse.ap.gov.in లేదా results.bse.ap.gov.in)ని సందర్శించండి.
  • “SSC Public Examinations March 2025 Results” లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.

SMS సర్వీస్:

  • SSCమీ రోల్ నంబర్ టైప్ చేసి 55352 లేదా 56300 నంబర్‌కు పంపండి.

Recent

- Advertisment -spot_img