Homeఫ్లాష్ ఫ్లాష్cm:సీఎం జగన్‌ను కలిసిన భూమన కరుణాకర్‌రెడ్డి

cm:సీఎం జగన్‌ను కలిసిన భూమన కరుణాకర్‌రెడ్డి

టీటీడీ నూతన ఛైర్మన్‌‌గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డి బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్​ను కలిశారు. టీటీడీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎంకు భూమన కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌‌గా భూమన కరుణాకర్‌‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే భూమన తనయుడు అభినయ్ రెడ్డి కూడా సీఎం జగన్‌ను కలిశారు.

Recent

- Advertisment -spot_img