Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పేరెంట్స్-టీచర్స్ మెగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్తుకు చదువు ఎంతో అవసరమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా చదివిస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టాలని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు.

Recent

- Advertisment -spot_img