Homeహైదరాబాద్latest Newsవిశాఖలో లక్షమందితో ప్రధాని రోడ్ షో.. మోదీ తో పాటు పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్...

విశాఖలో లక్షమందితో ప్రధాని రోడ్ షో.. మోదీ తో పాటు పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్..!

ఏపీలోని విశాఖలో బుధవారం ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమైంది. ప్రధాని రోడ్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ రోడ్ షో దాదాపు లక్ష మంది ప్రజలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ప్రారంభమైన ప్రధాని రోడ్ షో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు సాగుతుంది. రోడ్ షో అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

Recent

- Advertisment -spot_img