Homeహైదరాబాద్latest Newsఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక అదేశాలు జారీ

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక అదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు సహా పలు జిల్లాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.వర్షాభావ జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో అధికారులు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

Recent

- Advertisment -spot_img