Homeహైదరాబాద్latest Newsమహిళలకు సీఎం ₹23,250 కోట్లు బాకీ పడ్డారు.. రేవంత్ సర్కార్ పై హ‌రీశ్‌రావు ఫైర్..!

మహిళలకు సీఎం ₹23,250 కోట్లు బాకీ పడ్డారు.. రేవంత్ సర్కార్ పై హ‌రీశ్‌రావు ఫైర్..!

బతుకమ్మ చీరల బంద్ కు సమాధానం చెప్పకుండా మంత్రి సీత‌క్క పొంతన లేని వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీఆర్ఎస్ నేత హ‌రీశ్‌రావు అన్నారు. తమ ప్రభుత్వం చీరలు పంపిణీ చేసిందని ఒప్పుకున్నందుకు సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. మహాలక్ష్మి స్కీంకు 93 లక్షల కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ఒక్క మహిళను అర్హులుగా తీసుకున్నా, 10 నెలలుగా నెలకు ₹2,500 చొప్పున 93 లక్షల మహిళలకు ఒక్కోక్కరికీ ₹25,000, మొత్తంగా ₹23,250 కోట్లు బాకీ పడ్డారన్నారు.

Recent

- Advertisment -spot_img