Homeహైదరాబాద్latest Newsచిక్కుల నరేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

చిక్కుల నరేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని, బొద్దుగొండ గ్రామ పంచాయతీ లోని చిక్కుల నరేష్ కు సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్ ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు రమేష్ చందర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండ కృష్ణ, ఖాధర్ హుస్సేన్, మోదుగు వెంకన్న, మోదుగు శ్రీకాంత్, మొయినొద్దీన్, సతీష్ రావు, దేవేందర్ రావు, బండ బద్రి, గజ్జి మహేష్, ఆగబోయిన వీరాస్వామి, గుగులోత్ రాములు, మూడు బద్దు, గుగులోత్ వెంకటి, బండ నారాయణ, గుగులోత్ వినయ్, గుగులోత్ దినేష్, పగడాల సతీష్, ఈసం సుధాకర్, ఎనగందుల సందీప్, గోగుల లింగస్వామి, పగడాల గుట్టయ్య, వాసం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img