Homeహైదరాబాద్latest Newsహరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్

హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్

హరీశ్ రావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం చార్మినార్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఆనాడు మా కాంగ్రెస్ వాళ్లు దయతలిచి హవాయి చెప్పులున్న నిన్ను మంత్రిని చేస్తే ఇవ్వాళ నీకు అజీజ్ నగర్ లో ఫాంహౌస్ వచ్చింది. అంతకుముందు నీకు ఏముండే? నాకు తెలియదా? నేను తొంగి, తొంగి చూసి ఉండొచ్చు. కానీ నీలాగా దొంగతనాలు చేయలేదు. నా ఇంటి ముందు చేతులు కట్టుకొని బిచ్చం ఎత్తుకున్న రోజులు మర్చిపోయావా?’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img