Homeహైదరాబాద్latest Newsసీఎం ఉగాది గ్రీటింగ్స్ : Revanth Reddy

సీఎం ఉగాది గ్రీటింగ్స్ : Revanth Reddy

Hyderabad : రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచులతో సమస్త జీవనచిత్రం ఆవిష్కరించే పండగ ఉగాది అని ఆయన అన్నారు. ఈ ఉగాది.. ప్రజలందరి జీవితాల్లో శుభం చేకూరాలని సీఎం ఆకాక్షించారు.

Recent

- Advertisment -spot_img