Hyderabad : వరంగల్, సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి , వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.