Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్.. ఓ బుల్లబ్బాయి.. కేటీఆర్ సెటైర్..!

సీఎం రేవంత్.. ఓ బుల్లబ్బాయి.. కేటీఆర్ సెటైర్..!

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో శాంతిభద్రతలు కట్టడి చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఢిల్లీకి పోవడం, రావడం తప్పా చేసేదేమీ లేదని మండిపడ్డారు. ఎందరో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులతో కొట్లాడినమని.. వారితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ఒక బుల్లబ్బాయ్ అని ఎద్దేవా చేశారు. హామీల నుంచి తప్పించుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

Recent

- Advertisment -spot_img