Homeహైదరాబాద్latest Newsకేటీఆర్‌పై రేవంత్ సెటైర్

కేటీఆర్‌పై రేవంత్ సెటైర్

ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటూ బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ చీర కట్టుకొని బస్ ఎక్కితే గ్యారంటీలు అమలయ్యయో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ‘సినిమా వాళ్లు బాగా తెలుసు కదా..మంచిగా తయారై బస్సెక్కు..కండక్టర్ నిన్ను టికెట్ అడిగితే హామీలు అమలు కానట్లే’ అని విమర్శించారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img