Homeహైదరాబాద్latest Newsప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ.. వీటిపైనే చర్చ..!

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ.. వీటిపైనే చర్చ..!

ప్రధాని నరేంద్రమోదీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. SLBC ప్రమాద ఘటనపై ప్రధానికి వివరించినట్లు సమాచారం. పలు ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యలు, బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులనూ రేవంత్‌ కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img