Homeహైదరాబాద్latest Newsతెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు.. భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు.. భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. సచివాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ జరగనుంది.

Recent

- Advertisment -spot_img