Homeహైదరాబాద్latest Newsమా MLAలను గుంజాలని చూస్తే.. నేను చేసేది నేను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

మా MLAలను గుంజాలని చూస్తే.. నేను చేసేది నేను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

కొత్త ప్రభుత్వం ఏర్పడి నేటితో నెల రోజులు పూర్తి చేసుకుంది. అయితే.. తాజా ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని అడగగా.. దానికి ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేత KCR విజ్ఞుడని, ఇలాంటి పనులు చేయడని అనుకుంటున్నాని, ఒక వేళ పిల్లలు(కేటీఆర్, హరీష్ రావు) ఇలాంటి చర్యలకు పాల్పడితే నేను కూడా ఏం చేయాలో అదే చేస్తానని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు’ సీఎం మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img