Homeహైదరాబాద్latest Newsరాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. విగ్రహం ప్రత్యేకత ఇదే..!

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. విగ్రహం ప్రత్యేకత ఇదే..!

తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎంతో పాటు, మంత్రులు పాల్గొన్నారు. అలాగే ఏఐసీసీ ఇన్‌ఛార్జి, పీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు.

విగ్రహం ప్రత్యేకత ఇదే
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు చాలా మంది పూల మాలలు వేసి సత్కరించేవారు. అయితే ఆ దండలను అలా మెడలో ఉంచుకోకుండా వాటిని ప్రజలపైకి వేసేవారు. అందుకే ఈ విగ్రహాన్ని ఆయన ప్రజలపైకి పూల మాల విసురుతున్నట్టుగా తయారు చేశారు. దేశంలో ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

spot_img

Recent

- Advertisment -spot_img