Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై బయటికి రావడంపై తెలంగాణ సీఎం రేవంత్‌‌రెడ్డి స్పందించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదిలీ చేసిందని, ఆ కారణంగానే కవితకు 5 నెలల్లోనే బెయిల్ వచ్చిందన్నారు. ఇదే కేసులో నెలలు గడుస్తున్నా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఎందుకు బెయిల్ రావడం లేదని ఆయన ప్రశ్నించారు.

spot_img

Recent

- Advertisment -spot_img