Homeహైదరాబాద్latest Newsతెలంగాణలోని ఆ జిల్లాకు సీఎం రేవంత్‌ వరాల జల్లు..!

తెలంగాణలోని ఆ జిల్లాకు సీఎం రేవంత్‌ వరాల జల్లు..!

సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపల్లి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లికి రూరల్‌ పోలీసు స్టేషన్‌, మహిళా పోలీసు స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను మంజూరు చేశారు. అలాగే ఎలిగేడు మండల కేంద్రంలో పోలీసు స్టేషన్‌, వ్యవసాయ మార్కెట్‌, పద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు పెంపు, మంథనిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చారు. గుంజపడుగులో PHC ఏర్పాటు, పెద్దపల్లికి 4 వరుసల బైపాస్‌రోడ్‌ మంజూరు చేశారు.

Recent

- Advertisment -spot_img