Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ బర్త్ డే కానుక.. ఇవాళ రైతు భరోసా, రుణమాఫీ పై కీలక ప్రకటన..!

సీఎం రేవంత్ బర్త్ డే కానుక.. ఇవాళ రైతు భరోసా, రుణమాఫీ పై కీలక ప్రకటన..!

సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నేడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ రైతు భరోసా, పూర్తి రుణమాఫీ అమలుపై ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. సీఎం యాదాద్రి దర్శనానంతరం దీనిపై కీలక ప్రకటన చేస్తారని టాక్. ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ద్వారా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.

Recent

- Advertisment -spot_img