Homeహైదరాబాద్latest Newsరుణ‌మాఫీపై సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

రుణ‌మాఫీపై సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

రూ. 2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ తీసుకున్న రుణాల‌పై సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘రూ. 2 లక్షలపైన రుణం తీసుకున్న‌వారు పై మొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుందన్నారు. వాటికి కూడా నిధులు విడుదల చేశామ‌ని తెలిపారు. రుణమాఫీ విషయంలో సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయలేదు. ఇచ్చిన మాట ప్రకారం రుణ‌మాఫీ చేశా’’ అని సీఎం తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img