Homeహైదరాబాద్latest Newsరైతులకు సీఎం రేవంత్ కీలక సూచన..!

రైతులకు సీఎం రేవంత్ కీలక సూచన..!

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. ‘‘కుటుంబం మొత్తం ఒక్క వ్యవసాయం మీదే ఆధారపడితే ఆర్థికంగా అభివృద్ధి చెందలేం. అందుకే కుటుంబంలో ఒకరిద్దరు వ్యవసాయం చేస్తూ.. మిగితా వాళ్లు ఉద్యోగం, వ్యాపారంలో ఎదగాలి. సాంకేతిక నైపుణ్యం పెంచుకొని పరిశ్రమలు స్థాపించాలి. వ్యవసాయం చేస్తూనే ఇతర రంగాల్లో ఎదగాలి’’ అని చెప్పారు.

Recent

- Advertisment -spot_img