Homeహైదరాబాద్latest Newsమోదీ కులంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మోదీ కులంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మోదీ కులం పై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన లీగల్లి కన్వర్టెడ్ బీసీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవాళ్లని.. సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని వ్యాఖ్యానించారు. ఆయన గురించి అన్ని తెలుసుకునే ఈ వ్యాఖ్యలు చేసున్నానని ఇక మీరే ఆలోచించుకోండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Recent

- Advertisment -spot_img