Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు మంత్రులు కేబినేట్ నుంచి ఔట్..?

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు మంత్రులు కేబినేట్ నుంచి ఔట్..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రేవంత్.. నిఘావర్గాలు, సునీల్ కనుగోలు టీమ్‌తో కలిసి సర్వే తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వే ప్రకారం.. రేవంత్ కేబినేట్ లోని ఇద్దరు మంత్రులపై జనాలు అసంతృప్తిలో ఉన్నారని తెలిసింది. దీంతో వారిని సీఎం స్వయంగా పిలిచి వార్నింగ్ ఇస్తారా లేకా కేబినేట్ నుంచి తొలిగిస్తారా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

Recent

- Advertisment -spot_img