Homeహైదరాబాద్latest Newsసీఎంఆర్ కాలేజ్ హాస్టల్ ఘటన.. ఇద్దరు అరెస్ట్

సీఎంఆర్ కాలేజ్ హాస్టల్ ఘటన.. ఇద్దరు అరెస్ట్

సీఎంఆర్ కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియో కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో బీహార్ రాష్ట్రానికి చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ఇద్దరూ దురుద్దేశపూర్వకంగా బాత్రూంలోకి తొంగిచూసినట్లు, అమ్మాయిల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్టు గుర్తించారు. కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డి, వార్డెన్ ప్రీతితో సహా మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసారు.

Recent

- Advertisment -spot_img