Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు చల్లటి శుభవార్త

తెలంగాణ ప్రజలకు చల్లటి శుభవార్త

ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి శుభవార్త చెప్పింది. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img