Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూనే ఉంది.. సంక్రాంతి పండగ వేళ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణాలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. మరో 5 రోజుల పాటు ఇదే స్థాయిలో చలి తీవ్రత ఉటుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రికార్డుల స్థాయిలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హెచ్చరించింది. చిన్న పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
ALSO READ: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై బిగ్ అప్డేట్.. తొలి విడత రూ.6,000 ఖాతాల్లోకి..!