Homeహైదరాబాద్latest Newsరికార్డు స్థాయిలో కలెక్షన్లు.. ‘కేజీఎఫ్‌-2’ రికార్డు బద్దలు కొట్టిన ‘స్త్రీ 2’.. !

రికార్డు స్థాయిలో కలెక్షన్లు.. ‘కేజీఎఫ్‌-2’ రికార్డు బద్దలు కొట్టిన ‘స్త్రీ 2’.. !

అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్, పంకజ్ కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘స్త్రీ-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ చిత్రం అరుదైన ఫీట్‌ను నమోదు చేసింది. ఈ మూవీ ‘కేజీఎఫ్‌-2’ లైఫ్‌ టైం హిందీ వెర్షన్‌ కలెక్షన్లను అధిగమించింది. కేజీఎఫ్‌-2 హిందీ వెర్షన్‌ రూ.435 కోట్లు గ్రాస్‌.. కాగా స్త్రీ 2 ఇండియావైడ్‌గా రూ.442 కోట్లు వసూళ్లు రాబట్టింది.

spot_img

Recent

- Advertisment -spot_img