Homeహైదరాబాద్latest Newsనేటి నుంచి కాలేజీలు, రేపటి నుంచి స్కూళ్లు..!

నేటి నుంచి కాలేజీలు, రేపటి నుంచి స్కూళ్లు..!

తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సోమవారంతో దసరా సెలవులు ముగియనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కాలేజీలు మాత్రం ఇవాళి నుంచే తెరుచుకోనున్నాయి. ఇక ఏపీలో నేటి నుంచే పాఠశాలలు, కాలేజీలు స్టార్ట్ కానున్నాయి. ఈ నెల 2 నుంచి 13 వరకు దసరా సెలవుల అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు హాజరుకానున్నారు.

Recent

- Advertisment -spot_img