Homeహైదరాబాద్latest Newsఓటిటిలోకి ‘కమిటీ కుర్రోళ్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓటిటిలోకి ‘కమిటీ కుర్రోళ్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల సమర్పణలో యదువంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కాగా.. సూపర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ అప్‌డేట్‌ వచ్చేసింది. కమిటీ కుర్రోళ్లు డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్‌ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 12న ఓటీటీలో సందడి చేయనుంది.

Recent

- Advertisment -spot_img