Homeహైదరాబాద్latest Newsరేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే.. ఆ ప్రశ్నలు అడుగుతారట!

రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే.. ఆ ప్రశ్నలు అడుగుతారట!

తెలంగాణలో రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికి 56 ప్రధాన ప్రశ్నలు అడుగుతారు. వాటిలో కొన్నింటికి ఉప ప్రశ్నలు వేసి ప్రతి కుటుంబం నుంచి సమగ్రంగా సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం గణకులకు నిర్దేశించింది. దాదాపు 80 వేల మంది ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొననున్నారు.

Recent

- Advertisment -spot_img