Homeహైదరాబాద్latest Newsసమగ్ర కుటుంబ సర్వే.. టైమింగ్స్‌ ఇవే!

సమగ్ర కుటుంబ సర్వే.. టైమింగ్స్‌ ఇవే!

సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం అయింది. అయితే.. ఈ సర్వేకు ఆధార్‌, ఎలాంటి జిరాక్సులు అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధ‌వారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. 150 ఇండ్లకు ఒక ఎన్యుమరెటర్ సర్వే వివరాలు తీసుకుంటున్నారని తెలిపారు. మొదటి మూడు రోజులు ఇండ్లకు స్టిక్కర్ అంటిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img