ఇదే నిజం, గొల్లపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే అనే కార్యక్రమం జరుగుతుంది.. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లుగాని, అపరిచిత వ్యక్తులు గాని గ్రామంలోకి వచ్చి ఆధార్ కార్డ్ లు గాని బ్యాంక్ పాస్ బుక్ లు గాని అడిగితే ఇవ్వకండి. ఫోన్ నెం మరియు ఓటిపి లు చెప్పకండి.