Homeహైదరాబాద్latest Newsడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అభినందనలు.. వైరల్ అవుతున్న చిరు ట్వీట్..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అభినందనలు.. వైరల్ అవుతున్న చిరు ట్వీట్..!

నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ మంత్రివర్గానికి మెగాస్టార్ చిరంజివి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img