Homeహైదరాబాద్latest Newsగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. కీలక సమావేశం..!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. కీలక సమావేశం..!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌-కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో జరిగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. అనంతరం పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img