Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది.. ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది.. ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత..!

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన హనుమకొండను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోపే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img