Homeహైదరాబాద్latest Newsఏడాది పాలనలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏడాది పాలనలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. గురుకులాలు, విద్యా రంగం, మూసీ, హైడ్రా, నిర్భంద పాలనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎండగట్టాలని సూచించారు. ఫిబ్రవరిలో నిర్వహించే బహిరంగ సభలో ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని అన్నారు. మార్చిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని వివరించారు.

Recent

- Advertisment -spot_img