Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: కొత్త రేషన్ కార్డులు జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎప్పుడంటే?

GOOD NEWS: కొత్త రేషన్ కార్డులు జారీపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఎప్పుడంటే?

కొత్త రేషన్ కార్డులు జారీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో తెలిపారు. ఇండ్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. ‘అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారంటీలు పక్క అమలు చేసి తీరుతాం’ అని ఆయన హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img