HomeరాజకీయాలుCongress is the current trouble Congress​ అంటేనే కరెంట్ కష్టాలు

Congress is the current trouble Congress​ అంటేనే కరెంట్ కష్టాలు

– ఆ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతే పడుతుంది
– ఎమ్మెల్సీ కవిత ట్వీట్

ఇదే నిజం, హైదరాబాద్: కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్‌ మనకెందుకు?అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోసం కాంగ్రెస్‌ నైజమని.. ఆ పార్టీకి ఓటేస్తే కర్ణాటక గతే పడుతుందని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో 20 గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు
5 గంటల కరెంట్​తో సరిపెట్టుకోవాలని కర్ణాటక విద్యుత్‌ శాఖ మంత్రి కేజే జార్జ్‌ చెబుతున్నారన్నారు. ఆయనలానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా 3 గంటల కరెంటు చాలంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కర్ణాటక మంత్రి వీడియోషేర్‌ చేస్తూ కవిత ట్వీట్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img