Homeహైదరాబాద్latest Newsమృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు దిటి నర్సింలు 50 కిలోల బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు దిటి నర్సింలు 50 కిలోల బియ్యం అందజేత

ఇదే నిజం: ముస్తాబాద్ కు చెందిన కరికే నాంపల్లి అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు దిటి నర్సింలు 50 కిలోల బియ్యం ను మృతునికి భార్య లక్ష్మి, కూతురు మౌనిక కు అందజేశారు. వారి ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలో ఉందన్న విషయం తెలుసుకున్న ముస్తాబాద్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులైన దీటి నర్సింలు ఆ కుటుంబానికి తనవంతు సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.. మృతుని కుటుంబం దీటి దిటి నర్సింలుకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు సద్ది. మధు, మచ్చ కొండయ్య, ముక్క నర్సింలు, సుంచు శంకరి, నల్లబాలేళ్ళు,పల్లటి రాజాం, బిస్కె, నాంపల్లి, మద్దికుంట రాజయ్య, సారుగు రాకేష్, శీల బాను, మెంగని. వీవేక్.తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img