Homeహైదరాబాద్latest Newsఎస్సై గణేష్ ను శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

ఎస్సై గణేష్ ను శాలువాతో సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలానికి నూతనంగా వచ్చి బాధ్యతలు చేపట్టిన ఎస్సై గణేష్ ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పు రమేష్ చీకోడ్ గ్రామ శాఖ ప్రెసిడెంట్ కరెడ్ల కొండల్ రెడ్డి ఊరడి ప్రశాంత్ కరెడ్ల రాజ్ కిరణ్ రెడ్డి బత్తుల కిషోర్ నామాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెలుముల రాంరెడ్డి చిప్పలపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజలింగం గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img